1. కింది చిత్రంలో ? గుర్తు స్థానంలో వచ్చేది?
1) 26 2) 28 3) 29 4) ఏదీకాదు
సాధన:
మొదటి పటం: (4 + 6 + 8) + 5 = 23
రెండో పటం:(3 + 8 + 9) + 5 = 25
మూడో పటం: (7 + 8 + 9) + 5 = 29
సమాధానం: 3
2. కిందిపటంలో ? స్థానంలో వచ్చే సంఖ్య ఏది?
1) 27 2) 36 3) 7 4) ఏదీకాదు
సాధన: పటం i = (6 × 6) − (4 × 4)
= 36 − 16 = 20
పటం ii =(7 × 4) − (5 × 5)
= 28 − 25 = 3
పటం iii = (8 × 2) − (3 × 3)
= 16 − 9 = 7
సమాధానం: 3
సూచనలు (ప్ర. 3 - 6): కింది పటాల్లో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?
1) 59 2) 58 3) 57 4) 49
సాధన: పటంలో 7 × 6 + 5 = 47
8 × 6 + 5 = 53
9 × 6 + 5 = 59
సమాధానం: 1
1) 300 2) 180 3) 68 4) 380
సాధన: 8 × 2 + 4 = 2
20 × 2 + 4 = 44,
44 × 2 + 4 = 92
92 × 2 + 4 = 188
188 × 2 + 4 = 380
సమాధానం: 4
5.
1) 90 2) 99 3) 100 4) ఏదీకాదు
సాధనం: 6 2 + 3 = 36 + 3 = 39
7 2 + 5 = 49 + 5 = 54
8 2 + 7 = 64 + 7 = 71
9 2 + 9 = 81 + 9 = 90
సమాధానం: 1
1) 16 2) 24 3) 64 4) 20
సాధన: 7 2 = 49, 4 2 = 16
9 2 = 81, 8 2 = 64
సమాధానం: 3
సూచనలు (ప్ర. 7 - 10): కింది పటాల్లో మిస్సింగ్ నంబర్‌ను కనుక్కోండి.
1) 461 2) 641 3) 462 4) 644
సాధన: పటం i: 3 2 = 9, 4 2 = 16 ⇒ 916
పటం ii: 52 = 25, 82 = 64 ⇒ 2564
పటం iii: 82 = 64, 12 = 1 ⇒ 641
సమాధానం: 2
1) 64 2) 68 3) 70 4) 69
సాధన: పటం i: (6 × 4) + 5 = 29
పటం ii: (8 × 9) + 8 = 80
పటం iii: (9 × 7) + 5 = 68
సమాధానం: 2

1) 30 2) 32 3) 36 4) 29
సమాధానం: 2
1) 1252 2) 1525 3) 1225 4) ఏదీకాదు
సాధన: పటం i:(758 − 342) × 2 = 832
పటం ii: (864 − 238) × 2 = 1252
సమాధానం: 1
సూచనలు (ప్ర. 11 - 15): కింది పటాల్లో ప్రశ్న గుర్తు (?) స్థానంలో వచ్చే సంఖ్య ఏది?
1) 72 2) 39 3) 75 4) 78
సాధన: (5 + 3) × 2 = 16
(8 + 5) × 4 = 52
(9 + 6) × 5 = 75
సమాధానం: 3

1) 399 2) 400 3) 342 4) 532
సాధన: 12 × 18 = 216
12 × 24 = 288
19 × 21 = 399
సమాధానం: 1
సాధన: 5 2 + 82 = 25 + 64 = 89
7 2 + 92 = 49 + 81 = 130
6 2 + 112 = 36 + 121 = 157
సమాధానం: 2
1) 36 2) 30 3) 32 4) 38
సాధన: (5 + 1) = 6
(6 + 1) = 7
27 + 3 = 30
30 + 3 = 33
సమాధానం: 2
1) 70 2) 72 3) 74 4) ఏదీకాదు
సాధన: i: 12 + 12 + 22 + 42
= 1 + 1 + 4 + 16 = 22
ii: 12 + 22 + 32 + 52
= 1 + 4 + 9 + 25 = 39
iii: 22 + 32 + 52 + 62
= 4 + 9 + 25 + 36 = 74
సమాధానం: 3
సూచనలు (ప్ర. 16 - 17): కింది పటాల్లో మిస్సింగ్ నంబర్/ లెటర్ విలువ ఎంత?

1) IK42 2) IK13 3) IL24 4) JK42
సాధన: 4 × 6 = 24
3 × 8 = 24
6 × 7 = 42
ఆంగ్ల అక్షరాలను వరుస క్రమంలో రాయాలి.
సమాధానం: 1

1) 6651 2) 6516 3) 6561 4) 6562
సాధన: 32 = 9
92 = 81
812 = 6561
సమాధానం: 3
18. కింది పటంలో ప్రశ్నగుర్తు స్థానంలో వచ్చే సంఖ్య?
1) 6 2) 3 3) 4 4) 5
సాధన: ఎదురెదురు వాటిని కూడితే 8 వస్తుంది.
సమాధానం: 3