• facebook
  • whatsapp
  • telegram

కర్బన రసాయన సమ్మేళనాలు, అనువర్తనాలు

* శస్త్రచికిత్సలో మత్తుమందుగా ఉపయోగించేవి: క్లోరోఫామ్, ఈథర్, హాలోథేన్
* ఆయిల్ ఆఫ్ మిర్బేన్ పేరుతో 'సెంట్ తయారీలో ఉపయోగించే కర్బన పదార్థం: నైట్రోబెంజీన్
* క్రిమిసంహారిణులు: ఎండ్రిన్, ఎండోసల్ఫాన, DDT
* విస్ఫోటక స్వభావం ఉన్న పదార్థాలు: అమ్మోనియం నైట్రేట్, ఆర్‌డీఎక్స్, డైనమైట్
* 90% O2 + 10% CO2  కార్బొజెన్ మిశ్రమాన్ని కృత్రిమ శ్వాస కోసం వాడతారు.

రచయిత: వాసం శ్రీనివాస్
 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌