• facebook
  • whatsapp
  • telegram

బారువడ్డీ మధ్య చక్రవడ్డీల భేదం

ముఖ్యాంశాలు


P = అసలు, R = వడ్డీరేటు, T = కాలం అయితే

i) బారువడ్డీ 

ii) చక్రవడ్డీ   

( n = వడ్డీ తిరగకట్టిన పర్యాయాల సంఖ్య)


iii) 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ, బారువడ్డీల భేదం(D

vi) 3 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ బారువడ్డీల భేదం (D)


మాదిరి ప్రశ్నలు


1. రూ.50,000లపై సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున రెండేళ్ల కాలానికి లభించే బారువడ్డీ, చక్రవడ్డీల భేదం ఎంత?

1) రూ.60          2) రూ.80         3) రూ.100        4) రూ.120

సాధన: P = 50,000, R = 4%, T = 2 సం.

బారువడ్డీ, చక్రవడ్డీల భేదం (D) =

సమాధానం: 2




2. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల కాలానికి ఏడాదికి 10% వడ్డీ చొప్పున లభించిన బారువడ్డీ, చక్రవడ్డీల భేదం రూ.400. అయితే అసలు సొమ్ము ఎంత? (రూపాయల్లో)

1) 25000    2) 60000    3) 50000    4) 40000

సాధన: P = ?, R = 10%, D = రూ.400 

సమాధానం: 4


 

3. రూ.35000 సొమ్ముపై 2 సంవత్సరాల కాలానికి లభించే బారువడ్డీ, చక్రవడ్డీల భేదం రూ.224. అయితే వడ్డీరేటు ఎంత?

1) 4%    2) 6%    3) 8%    4) 10%

సాధన: P = రూ.35,000,  T = 2 సం., D = 224 

సమాధానం: 3



4. హరి రూ.21,000ను రెండు సమాన వాయిదాల్లో సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున వడ్డీ తిరగకట్టే పద్ధతిలో అప్పుగా తీసుకున్నాడు. అయితే హరి సంవత్సరానికి ఎంత వాయిదా చెల్లించాలి? (రూపాయల్లో)

1) 15100     2) 13100     3) 12100     4) 14100

సాధన: ప్రతి వాయిదాకు చెల్లించాల్సిన సొమ్ము = రూ. X అనుకోండి

​​​​​​

ప్రతి వాయిదాకి చెల్లించాల్సిన సొమ్ము = రూ.12100

సమాధానం: 3



5. రూ.60000 పై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున మూడేళ్ల కాలానికి లభించే బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య భేదం ఎంత?(రూపాయల్లో)

1) 1860    2) 1760     3) 1960     4) 2060

సాధన: P =  రూ.60,000,T = 3 సం., R = 10%

బారువడ్డీ, చక్రవడ్డీల భేదం 

              

సమాధానం: 1



6. కొంత సొమ్ముపై సంవత్సరానికి 16% వడ్డీ చొప్పున అర్ధసంవత్సరానికోసారి వడ్డీ తిరగకట్టాలి. ఈ పద్ధతిలో లభించే చక్రవడ్డీకి, ఆ సొమ్ముపై  సంవత్సర కాలానికి లభించిన బారువడ్డీకి మధ్య భేదం రూ.560. అయితే అసలు సొమ్ము ఎంత?(రూపాయల్లో)

1) 78,500     2) 87,500     3) 84,500     4) 72,500

సాధన: R = 16%, D= రూ.560, T = 1 సం., P = ?

అర్ధసంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిలో కొంత సొమ్ముపై లభించిన చక్రవడ్డీకి, అంతే సొమ్ముపై సంవత్సర కాలానికి లభించే బారువడ్డీకి మధ్య భేదం 

              (ఇక్కడ R = అర్ధసంవత్సరం వడ్డీరేటు)

సమాధానం: 2



7. కొంత సొమ్ముపై రెండేళ్ల కాలానికి లభించిన చక్రవడ్డీ (సంవత్సరానికోసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిలో)  రూ.19080, అంతే సొమ్ముపై రెండేళ్ల కాలానికి లభించిన బారువడ్డీ 18000. అయితే అసలు సొమ్ము ఎంత? (రూపాయల్లో)

1) 90,000    2) 75,000      3) 70,000      4) 1,25,000

సాధన: బారువడ్డీ, చక్రవడ్డీ భేదం(D) = 19080 − 18000

                                           = 1080

సమాధానం: 2



8. కొంత సొమ్ముపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 3 సంవత్సరాల కాలానికి లభించిన బారువడ్డీ, చక్రవడ్డీల భేదం రూ.152.5 అయితే అసలు సొమ్ము ఎంత? (రూపాయల్లో)

1) 20000    2) 25000    3) 30000    4) 33000

సాధన: R = 5%, D = 152.5, P = 7 

T = 3 సం.

సమాధానం: 1


 

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌