• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ వినియోగం - సగటు

మాదిరి సమస్యలు

1. కింది దత్తాంశపు అంకగణిత సగటు ఎంత?

1) 6.02           2) 7.02           3) 6.12              4) 7.12

సాధన: 

సమాధానం: 2

2. ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు కింది పట్టికలో ఇచ్చారు. అయితే విద్యార్థులు పొందిన మార్కుల సగటు ఎంత?

1) 64.2             2) 69.2              3) 67.2               4) 65.2

సాధన:

సమాధానం: 4

3. కింద ఇచ్చిన పౌనఃపున్య విభాజనపు అంకగణిత సగటు ఎంత?

1) 28.3        2) 27.62 

3) 29.54        4) 28.94

సాధన:

సమాధానం: 1

4. 13, 15, 19, 17ల అనురూప పౌనఃపున్యాలు 1, 2, 3, 4 అయితే, అంకగణిత సగటు....

1) 12.8     2) 14.8 

3) 16.8     4) 18.8

సాధన:

సమాధానం: 3

5. కింద ఇచ్చిన దత్తాంశం సగటు 2.6. అయితే y విలువ ఎంత?

1) 7       2) 8       3) 9       4) 10

సాధన:

సమాధానం: 2

6. పాఠశాలలో ఒక తరగతికి చెందిన విద్యార్థుల హాజరును 120 రోజులపాటు నమోదు చేశారు. కింది పట్టికలో గైర్హాజరైన వారి సంఖ్య ఇచ్చారు. అయితే రోజూ గైర్హాజరు అయ్యే విద్యార్థుల సగటు ఎంత?

1) 3.225     2) 4.425 

3) 3.425     4) 3.525

సాధన:

సమాధానం: 4

7. ప్రశ్నలో ఇచ్చిన దత్తాంశం 100 మంది వ్యక్తుల బరువులను (కి.గ్రా.ల్లో) సూచిస్తుంది. అయితే, దత్తాంశ సగటు బరువు ఎంత? (కి.గ్రా.ల్లో)

1) 71.25             2) 73.25               3) 72.5              4) 74.5

సాధన:

సమాధానం: 1

8. ఒక ప్రాంతంలోని విద్యార్థులు ఒక రోజు చేసిన ఖర్చులను పట్టికలో పేర్కొన్నారు. ఆ విద్యార్థుల సగటు ఖర్చు రూ.18 అయితే, x విలువ ఎంత?

1) 21              2) 22                  3) 20           4) 23

సాధన:

సమాధానం: 3

రచయిత

సీహెచ్‌. రాధాకృష్ణ


 

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌