• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ నిర్వహణ

1. 40-50 అనే తరగతి అంతరం...?

జ‌: 10     


2. 10-19 తరగతి ఎగువ అవధి ఎంత?

జ‌:  19 

3. 54-57 తరగతి దిగువ అవధి...?

జ‌: 54    


4. ఒక దత్తాంశ గరిష్ఠ విలువ 48, కనిష్ఠ విలువ 23 అయితే ఆ దత్తాంశ వ్యాప్తి ఎంత? 

జ‌: 25


5. ఒక తరగతి మధ్యవిలువ 64, ఆ తరగతి దిగువ అవధి 61 అయితే ఆ తరగతి ఎగువ అవధి ఎంత? 

జ‌: 67   


6. ఒక తరగతి ఎగువ హద్దు 24, దిగువ హద్దు 17 అయితే ఆ తరగతి అంతరం ఎంత? 

జ‌:  7

    

Posted Date : 29-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌