• facebook
  • whatsapp
  • telegram

విప‌త్తులు - నిర్వ‌హ‌ణ‌

1. విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

జ‌: అక్టోబరు 29    


2. విపత్తు నిర్వహణ దశల్లో చివరిది?

జ‌: సంసిద్ధత   


3. కిందివాటిలో మానవ కారక విపత్తు ఏది?

జ‌: అగ్ని ప్రమాదాలు


4. భోపాల్‌ గ్యాస్‌ ఉదంతం ఏ సంవత్సరంలో జరిగింది?

జ‌: 1984


5. విపత్తు తీవ్రతను ఎలా లెక్కిస్తారు?

జ‌: ప్రాణ నష్టం    


6. విపత్తుల నిర్వహణకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది?

జ‌: పది     


7. గ్రీకు భాషలో ఆస్టర్‌ అంటే.....

జ‌: నక్షత్రం 


8. దిల్లీ ఉపహార్‌ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం......

జ‌: 1997


9. కిందివాటిలో నిదానంగా సంభవించి ఎక్కువ కాలం కొనసాగే విపత్తు ఏది?

జ‌: కరవు     


10. భారతదేశంలో ఎంత భూభాగం తరచూ వరదలకు గురవుతూ ఉంటుంది?

జ‌: 12%   


11. వైపరీత్యం అనే పదానికి మూలమైన ఫ్రెంచ్‌ పదం?

జ‌: హజార్డ్‌     

Posted Date : 29-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌