• facebook
  • whatsapp
  • telegram

మధ్యగతం

ముఖ్యాంశాలు
 


 

మాదిరి సమస్యలు

1. ఒక దత్తాంశంలోని రాశులు 18, 30, 39, 36, 28, 27, 31, 40, 33, 25, 37. అయితే దత్తాంశం మధ్యగతం ఎంత?

1) 30    2) 31    3) 32    4) 29

సాధన: దత్తాంశంలోని రాశులను ఆరోహణ క్రమంలో రాస్తే 18, 25, 27, 28, 30, 31, 33, 36, 37, 39, 40

రాశుల సంఖ్య (n) = 11 (బేసి సంఖ్య)

సమాధానం: 2

2. 34, 47, 41, 52, 53, 56, 35, 49, 55, 42 రాశులు కలిగిన దత్తాంశ మధ్యగతం ఎంత?

1) 48     2) 47     3) 49     4) 46

సాధన: దత్తాంశంలోని రాశులను ఆరోహణ క్రమంలో రాస్తే, 34, 35, 41, 42, 47, 49, 52, 53, 55, 56

రాశుల సంఖ్య (n) = 10 (సరి సంఖ్య)

సమాధానం: 1

3. ఒక దత్తాంశంలో ఉన్న రాశులు వరుసగా 24, 65, 85, 12, 45, 35, 15. వీటిలో ఒక రాశిగా ఉన్న 85 స్థానంలో 75ని చేరిస్తే, ఏర్పడిన రాశుల మధ్యగతం ఎంత?

1) 35     2) 40     3) 45     4) 42

సాధన: దత్తాంశంలో ఉన్న రాశులు 

= 24, 65, 85, 12, 45, 35, 15 

85 రాశి స్థానంలో 75ను చేర్చాక వచ్చే రాశులు

 = 24, 65, 75, 12, 45, 35, 15

కొత్త రాశుల ఆరోహణ క్రమం 

= 12, 15, 24, 35, 45, 65, 75

రాశుల సంఖ్య (n) = 7 (బేసి సంఖ్య)

సమాధానం: 1

4. ఒక తరగతిలోని 12 మంది విద్యార్థుల బరువులు వరుసగా (కి.గ్రా.ల్లో) 40, 61, 54, 50, 59, 37, 51, 41, 48, 62, 46, 34. వారిలో 62 కి.గ్రా బరువున్న విద్యార్థి పాఠశాలను విడిచి వెళ్లాడు. అతడి స్థానంలో 35 కి.గ్రా బరువున్న మరో విద్యార్థి ప్రవేశం పొందాడు. అయితే ప్రస్తుతం ఉన్న విద్యార్థుల బరువుల మధ్యగతం ఎంత? (కి.గ్రా.ల్లో)

1) 48    2) 46    3) 47    4) 49

సాధన: తరగతిలోని 12 మంది విద్యార్థుల బరువులు వరుసగా (కి.గ్రా.ల్ల్శో = 40, 61, 54, 50, 59, 37, 51, 41, 48, 62, 46, 34 

62 కి.గ్రా బరువున్న విద్యార్థి స్థానంలో 35 కి.గ్రా బరువు కలిగిన విద్యార్థి చేరితే, వారి బరువులు వరుసగా (కి.గ్రాల్ల్శో = 40, 61, 54, 50, 59, 37, 51, 41, 48, 35, 46, 34 

విద్యార్థుల బరువుల ఆరోహణ క్రమం

= 34, 35, 37, 40, 41, 46, 48, 50, 51, 54, 59, 61 

రాశుల సంఖ్య (n) = 12 (సరి సంఖ్య)

సమాధానం: 3

5.x, 2x, 4x రాశుల మధ్యగతం 18. అయితే ఆ రాశుల సరాసరి ఎంత?

1) 18    2) 21    3) 24    4) 26

సాధన: x, 2x, 4x రాశుల మధ్యగతం

సమాధానం: 2

6. ఆరోహణ క్రమంలో రాసిన రాశులు వరుసగా 3, 4, 7, 8, 10, 18, x + 2, x + 4, 26, 28, 31, 36, 38, 40. వీటి మధ్యగతం 20. అయితే x విలువ ఎంత?

1) 20    2) 19    3) 18    4) 17

సాధన: ఆరోహణ క్రమంలో రాసిన రాశులు 

= 3, 4, 7, 8 10, 18, x + 2, x + 4, 26, 28, 31, 36, 38, 40

సమాధానం: 4

అభ్యాస ప్రశ్నలు

1. 17, 31, 12, 27, 15, 19, 23 అనే రాశుల మధ్యగతం ఎంత?

1) 18    2) 18.5    3) 19    4) 21

2. 86, 24, 91, 47, 38, 62, 48, 74, 28, 6ల మధ్యగతం....

1) 56    2) 48     3) 48.5   4) 47.5

3. ల మధ్యగతం....

4. x, 3x, 5x ల మధ్యగతం 25.5 అయితే x విలువ....
1) 12.5      2) 8.5      3) 9.5      4) 8.75

5. 17, 4, 8, 6, 15ల సగటు m; 8, 14, 10, 5, 7, 5, 20, 19, n మధ్యగతం (m - 1). అయితే m, n విలువలు వరుసగా.....
1) 9, 10       2) 10, 9      3) 9, 8       4) 10, 8

6. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు వరుసగా 10, 11, 13, 17, x + 5, 20, 22, 24, 53. ఈ రాశుల మధ్యగతం 18. అయిన x విలువ ఎంత?
1) 16    2) 15    3) 14    4) 13

7. 34, 37, 53, 55, x, x + 2, 77, 83, 89, 97 రాశులు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. వీటి మధ్యగతం 63. అయితే x విలువ ఎంత?
1) 62    2) 63    3) 64    4) 65

సమాధానాలు: 1 - 3  2 - 4  3 - 1  4 - 2  5 - 2  6 - 4  7 - 1

50 మంది విద్యార్థులు ఒక పరీక్షలో 100 మార్కులకు పొందిన మార్కులను పట్టిక రూపంలో ఇచ్చారు.

ఈ దత్తాంశం మధ్యగతం ఎంత?

1) 64.28    2) 60.28    3) 68.28    4) 65.28

సాధన:

​​​​​​​


 

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌