• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ ఉనికి - నైసర్గిక స్వరూపం

1. భూభాగ విస్తీర్ణపరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో ఉంది?

జ: 7
 


2. భారతదేశంలో పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రం?

జ:  గుజరాత్‌    


3. దేశంలో అతి ప్రాచీనమైన శిలలు ఏవి?

జ:  దాద్వార్‌ శిలలు


4. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం ఏది?

జ: జిందగడ          

Posted Date : 09-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌