• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - బ్రిటిష్‌ ఆక్రమణ

1. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది?

జ:  ఐక్స్‌-లా-చాపెల్లే     

2. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచ్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

జ:  జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డూప్లెక్స్‌ 

3. 1749లో జరిగిన అంబూర్‌ యుద్ధంలో మరణించిన కర్ణాటక నవాబు ఎవరు?

జ: అన్వరుద్దీన్‌ 

4. రెండో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది?

జ: పాండిచ్చేరి సంధి  

5. మూడో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది?

జ: పారిస్‌ సంధి    

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌