• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు

గత పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు

1. ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం ఏది? (ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2010)
జ: కిలిమంజారో
 

2. ఎర్ర సముద్రం కిందివాటిలో దేనికి ఉదాహరణ? (జె.ఎల్., 2007)
1) ఎత్తైన నిర్మాణం         2) ముడుచుకున్న నిర్మాణం
3) పగులు లోయ         4) లావా నిర్మాణం
జ: 3(పగులు లోయ)
 

3. మన దేశంలో అత్యంత పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి?
    (జె.ఎల్., 2004, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: ఆరావళి పర్వతాలు
 

4. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఉన్న ప్రదేశం? (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, 2009)
జ: జర్మనీ
 

5. కిందివాటిలో ఏవి భూకంపాలను కలిగిస్తాయి? ( సివిల్స్, 2004)
i) భ్రంశం రూపొందడం        
ii) భ్రంశం వెంబడి చలనం
iii) అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన ప్రభావం        
iv) శిలల ముడత
1) i, ii, iii   2) ii, iv  3) i, iii, iv  4) అన్నీ
జ: 4(అన్నీ)
 

6. సాత్పూరా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: నర్మద
 

7. అపలేచియన్ పర్వతశ్రేణి ఎక్కడ ఉంది? (ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్ 2012)
జ: ఉత్తర అమెరికా

Posted Date : 09-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌