• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో జాతీయోద్యమం

మాదిరి ప్రశ్నలు

1.  ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు? 

1) బాల గంగాధర్‌ తిలక్‌          2) బిపిన్‌ చంద్రపాల్‌       
3) అనిబిసెంట్‌               4) లాలాలజపతి రాయ్‌
 

2.  జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి?

1) కాసు బ్రహ్మానందరెడ్డి          2) నీలం సంజీవరెడ్డి  
3) పి.వి.నరసింహారావు          4) జలగం వెంగళరావు


3.  కర్నూలు సర్క్యులర్‌ను ఏ ఉద్యమ కాలంలో రూపొందించారు?

1) వందేమాతరం             2) సహాయ నిరాకరణ  
3) ఉప్పు సత్యాగ్రహం        4) క్విట్‌ ఇండియా


4. పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి?

1) నీలం సంజీవరెడ్డి           2) బెజవాడ గోపాలరెడ్డి  
3) కాసు బ్రహ్మానందరెడ్డి      4) పి.వి.నరసింహారావు

సమాధానాలు: 1-2;   2-3;     3-4;     4-2. 

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌