1. పరమాణువులో కేంద్రకం ఉంటుందని తెలుసుకోవటానికి ఉపయోగపడిన ప్రయోగం ఏది?
జ: బంగారు రేకుపై ఆల్ఫా-కణ పరిక్షేపణ ప్రయోగం
2. న్యూట్రాన్ కణాన్ని కనుక్కున్నది ఎవరు?
జ: చాడ్విక్
3. ఎక్స్ కిరణాల ఉత్పత్తికి కారణమైన కిరణాలు ఏవి?
జ: కాథోడ్ కిరణాలు
4. సాధారణ కాంతితో, కాంతి విద్యుత్ ఫలితాన్ని ఇచ్చే పదార్థాలు ఏ గ్రూప్‌కి చెందిన మూలకాలు?
జ: IA
5. బోర్ రెండో ప్రతిపాదన ప్రకారం ఎలక్ట్రాన్‌కి చెందిన ఏ భౌతికరాశి

జ: కోణీయ ద్రవ్యవేగం