• facebook
  • whatsapp
  • telegram

నదులు

1. ద్వీపకల్ప నదుల్లో అతి పెద్దది?
జ: గోదావరి


2. గోదావరి ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది?
జ: పోలవరం


3. కృష్ణానది ఉపనదుల్లో అతి పెద్దది?
జ: తుంగభద్ర


4. కిందివాటిలో మహానది ఉపనదులు కానివి ఏవి?
1) ఇబ్, మాండ్      2) డాంగ్, టెల్      3) సోమ్, కోయనా      4) హస్‌డో, ఓంగ్
జ: 3(సోమ్, కోయనా)


5. ఏ నదిని 'ముచికుంద' అని పిలుస్తారు?
జ: మూసీ


6. కిందివాటిలో పగులులోయ మీదుగా ప్రవహించే నది?
1) గోదావరి      2) నర్మద      3) కావేరి      4) పెన్నా
జ: 2(నర్మద)


7. తూర్పు కనుమల్లో పుట్టి తూర్పు వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది ఏది?
జ: వంశధార

Posted Date : 09-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌