1. భూభాగ విస్తీర్ణపరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 7
2. భారతదేశంలో పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రం?
జ: గుజరాత్
3. దేశంలో అతి ప్రాచీనమైన శిలలు ఏవి?
జ: దాద్వార్ శిలలు
4. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం ఏది?
జ: జిందగడ