మాదిరి ప్రశ్నలు
1. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు
2. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16
3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్-1, 2017)
జ: 100
4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్
5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్ఏ, 2018)
జ: 1992
6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I జాబితా -II
i) పర్యావరణ దినోత్సవం A) సెప్టెంబర్ 16
ii) జీవవైవిధ్య దినోత్సవం B) ఏప్రిల్ 22
iii) ధరిత్రి దినోత్సవం C) మే 22
iv) ఓజోన్ దినోత్సవం D) జూన్ 5
i ii iii iv
జ: D C B A
7. కిందివాటిని జతపరచండి.
సదస్సులు సంవత్సరం
i) క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం A) 1987
ii) మాంట్రియల్ ప్రోటోకాల్ B) 1997
iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు C) 2016
iv) ఓజోన్ తరుగుదల సదస్సు D) 2018
i ii iii iv
జ: B A D C
8. కార్బన్‌పై ట్యాక్స్ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్
9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme
10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం