• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణానికి సంబంధించిన చట్టాలు

1. కిందివాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది? 

1) జాతీయ పార్కు      2) అభయారణ్యం

3) బయోస్ఫియర్‌     4) కన్జర్వేషన్‌ రిజర్వ్‌ 

జ: కన్జర్వేషన్‌ రిజర్వ్‌

2. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ‘ఎర్ర జాబితా’ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది?    

జ: IUCN


3. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జీవవైవిధ్య హాట్‌స్పాట్‌? 

జ:  హిమాలయాలు

Posted Date : 08-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌