4. భారతదేశంలో 1757 నుంచి 1856 వరకు బ్రిటిష్‌ పాలన- భూమిశిస్తు ఒప్పందాలు, శాశ్వత, రైత్వారీ, మహల్వారీ- 1857 తిరుగుబాటు, ప్రభావం-విద్య, పత్రికలు, సాంస్కృతిక మార్పులు-జాతీయవాద చైతన్యం, మార్పులు- 19వ శతాబ్దంలో సాంఘిక- మత సంస్కరణ ఉద్యమాలు- రాజారామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనిబిసెంట్, సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ తదితరులు. భారత జాతీయవాదం ఉత్థానం- - భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకలాపాలు- వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలు- ఆత్మగౌరవ ఉద్యమాలు- జ్యోతిబాపూలే, నారాయణ గురు, పెరియార్‌ రామస్వామి నాయకర్‌- మహాత్మా గాంధీ పాత్ర, సుభాష్‌ చంద్రబోస్, వల్లభాయ్‌ పటేల్‌- సత్యాగ్రహం- క్విట్‌ ఇండియా ఉద్యమం - డాక్ట‌ర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వారి సేవలు.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌