22. పర్యావరణ శాస్త్రం: పర్యావరణ అంశాలు, సమస్యలు: చట్టపరమైన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విధానాలు, ఒప్పందాలు: జీవ వైవిధ్యం - ప్రాముఖ్యత, సంబంధిత అంశాలు: వాతావరణ మార్పు. అంతర్జాతీయంగా తీసుకున్న చొరవలు (విధానాలు, ప్రోటోకాల్స్‌), భారతదేశ నిబద్ధత; అడవులు, వన్యప్రాణులు - దేశంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు చేసిన చట్టాలు; పర్యావరణ సంబంధిత అపాయాలు, కాలుష్యం, కర్బన ఉద్గారం, గ్లోబల్‌ వార్మింగ్‌. వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణపై జాతీయ కార్యాచరణలు. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ; స్వభావం, పరిధి, దాని అనువర్తనాలు, నైతిక, సామాజిక, న్యాయపరమైన సమస్యలు. ప్రభుత్వ విధానాలు. జన్యు (జెనెటిక్‌) ఇంజినీరింగ్‌; సంబంధిత అంశాలు మానవ జీవితంపై దాని ప్రభావం. ఆరోగ్యం- పర్యావరణం.

విపత్తు - నిర్వహణ
సుస్థిరాభివృద్ధి - వనరులు
పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం
ప‌ర్యావ‌ర‌ణ సంబంధ స‌మ‌కాలీన అంశాలు
పర్యావరణం - ప్రాథమిక భావనలు
బయోటెక్నాలజీ రంగం
పర్యావరణ అధ్యయనం - సమస్యలు
సహజ వనరులు - పరిరక్షణ
పర్యావరణ కాలుష్యం
వాతావరణ మార్పు
జలకాలుష్యం
నేల కాలుష్యం
ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ
గ్లోబల్‌ వార్మింగ్‌  (భూతాపం)
శీతోష్ణ మార్పులు
విపత్తులు - ప్రాథమిక భావనలు
జీవ వైవిధ్యం - సంరక్షణ
జాతీయ పర్యావరణ పరిరక్షణ చర్యలు
పర్యావరణ ఉద్యమాలు
ఆవరణ వ్యవస్థ
పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు
పర్యావరణ పరిరక్షణలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు
పర్యావరణ పరిరక్షణలో జీవ సాంకేతికత పాత్ర
పర్యావరణం - సహజ వనరులు
 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు