• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక కవులు, రచయితలు - పరిచయాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆధునిక కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు అనే సిద్ధాంత గ్రంథం ఎవరిది?
జ: సి. నారాయణరెడ్డి

 

2. దిద్దుబాటు కథ రాసింది ఎప్పుడు?
జ: 1910

 

3. కోకిలస్వామి ఎవరు?
జ: రాయప్రోలు

 

4. రాజశేఖరచరిత్ర అనేది?
జ: నవల

 

5. జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రచన ఏది?
జ: శ్రీ మద్రామాయణ కల్పవృక్షం

 

6. సినీకవిగా పేరు పొందిన భావకవి?
జ: దేవులపల్లి

 

7. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన జాషువా రచన ఏది?
జ: క్రీస్తు చరిత్ర

 

8. కృషీవలుడు కావ్యకర్త ఎవరు?
జ: దువ్వూరి రామిరెడ్డి

 

9. సరస్వతీపుత్ర బిరుదు పొందింది ఎవరు?
జ: పుట్టపర్తి నారాయణాచార్యులు

 

10. కిందివాటిలో 'తిలక్' చెప్పింది...
1) కాదేదీ కవితకనర్హం..
2) వీరగంధం తెచ్చినారము..
3) నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు
4) అనితర సాధ్యం నా మార్గం...
జ: నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు

 

11. నిజాంకి వ్యతిరేకంగా కవిత్వం రాసి, జైలుకు వెళ్లిన కవి ఎవరు?
జ: దాశరథి

 

12. కుందుర్తి స్వీయచరిత్ర ఏది?
జ: బతుకుమాట

 

13. సినారె వినూత్న సృష్టి ఉన్న గేయ కావ్యం?
జ: కర్పూర వసంతరాయలు

 

14. 'నాపేరు కవి - ఇంటి పేరు చైతన్యం' అన్నది?
జ: సినారె

 

15. 'కవిసేన మేనిఫెస్టో' ఎవరి రచన?
జ: శేషేంద్ర

 

16. అభినవ పోతన ఎవరు?
జ: వానమామలై వరదాచార్యులు

 

17. తెలుగులో మనస్తత్వశాస్త్రాల నేపథ్యంలో నవల రాసింది?
జ: గోపీచంద్

 

18. అంతర్జాతీయ బహుమతి పొందిన కథ ఏది?
జ: గాలివాన

 

19. హాస్యకథలు రాసింది ...
1) భానుమతి               2) ముళ్లపూడి            3) మునిమాణిక్యం               4) అందరూ
జ: అందరూ

 

20. సాక్షి వ్యాసాలు రాసింది ఎవరు?
జ: పానుగంటి

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌