• facebook
  • whatsapp
  • telegram

ఇతిహాస కవులు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. ఆంధ్ర మహాభారతంలో యయాతి చరిత్ర -
జ: నన్నయ భారతంలో ఉంది

 

2. 'శబ్దశాసనుడు' ఎవరు?
జ: నన్నయ

 

3. 'శ్రీవాణీ గిరిజాశ్చిరాయ....' అనే శ్లోకంతో ప్రారంభమయ్యేది-
జ: నన్నయ భారతం

 

4. హరిహరనాథుడికి అంకితమిచ్చిన కవి ఎవరు?
జ: తిక్కన

 

5. సుమతీ శతకం రాసిన కవి ఎవరికి సమకాలీకుడు?
జ: తిక్కన

 

6. కిందివాటిలో తిక్కన భారతంలో ఉన్నది?
   1) వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు...    
   2) గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
   3) వరమున పుట్టితిన్ భరతవంశము జొచ్చితి...              
   4) రాజకులైక భూషణుడు రాజమనోహరు...
జ: 1, 3 (వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు..., వరమున పుట్టితిన్ భరతవంశము జొచ్చితి...)

 

7. ఎఱ్ఱన ఎవరి ఆస్థాన కవి?
జ: ప్రోలయ వేమారెడ్డి

 

8. ఎఱ్ఱన రాసిన అలభ్య రచన ఏది?
జ: రామాయణం

 

9. నాచన సోమనకు ఉన్న బిరుదు?
     1) సాహిత్య రసపోషణ      2) సంవిధాన చక్రవర్తి      3) నవీనగుణ సనాథ      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

10. తెలుగులో తొలి ఛందో గ్రంథం ఏది?
జ: కవిజనాశ్రయం 

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌