• facebook
  • whatsapp
  • telegram

వనరుల వినియోగం  

1. కిందివాటిలో సంస్థాపరమైన వనరు ఏది?
  1) బ్యాంకు      2) పోస్టాఫీస్      3) మార్కెట్      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

2. గణిత పత్రికలు, గణిత పుస్తకాలు మాత్రమే ఉండే వనరును ఏమంటారు?
జ: గణిత గ్రంథాలయం

 

3. గణిత గ్రంథాలయాల నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
జ: గణిత ఉపాధ్యాయుడు

 

4. కింద పేర్కొన్న ఏ విద్యార్థులకు తాము నేర్చుకొన్న అంశాలకు మరికొంత జ్ఞానాన్ని జోడించడానికి, ఇతర అంశాలు నేర్చుకోవడానికి గణిత గ్రంథాలయం ఉపయోగపడుతుంది?
  1) ప్రతిభావంతులు       2) సాధారణ విద్యార్థులు       3) మంద అభ్యాసకులు       4) పైవారందరికీ
జ: 1 (ప్రతిభావంతులు)

 

5. గణిత క్లబ్‌కి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: ప్రధానోపాధ్యాయుడు

 

6. డిసెంబరు 22న శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించే బాధ్యతను ఏ వనరు ఆధ్వర్యంలో చేపట్టవచ్చు?
జ: గణిత క్లబ్
 

7. గణిత క్లబ్ నిర్వహణాధికారిగా ఎవరు ఉండవచ్చు?
జ: ఏ గణిత ఉపాధ్యాయుడైనా
 

8. కిందివాటిలో గణిత క్లబ్ ద్వారా చేపట్టదగ్గ కార్యక్రమం
1) చిక్కు ప్రశ్నలను సాధించడం.              2) విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం.
3) గణిత ప్రదర్శనలను ఏర్పాటు చేయడం.     4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

 

9. కిందివాటిలో మానవ వనరు ఏది?
 1) దర్జీ      2) వడ్రంగి      3) తోటమాలి      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

10. ఏ విద్యార్థులకు గణిత గ్రంథాలయం ఒక వరం లాంటిది?
జ: మంద అభ్యాసకులు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌