1. వాస్తవ సంఖ్యా సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు?
సమాధానం: R
2. {.........., -2, -1, 0, 1, 2, ...........} అనే సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు?
సమాధానం: Z
3. A అనేది a, a, b, b, c, c, c, d, d అనే మూలకాలున్న సమితి. దీన్ని ఏ విధంగా సూచిస్తారు?
సమాధానం: {a, b, c, d}
4. B = {1, 3, 5, 7}ను లాక్షణిక రూపంలో రాస్తే
సమాధానం: B = {x/x, 9 కంటే చిన్నదైన బేసి సంఖ్య}
5. C అనేది India అనే పదంలోని అక్షరాల సమితి. దీన్ని రోస్టర్ రూపంలో రాస్తే
సమాధానం: C = {I, N, D, A}
6. కిందివాటిలో ఏది సత్యం?
(i) 5 {ప్రధానాంకాలు} (ii) S = {5, 6, 7} అయితే 9 S
(iii) W పూర్ణాంకాల సమితి అయితే -6 W
(iv) Z పూర్ణసంఖ్యల సమితి అయితే
1) i ,ii 2) ii, iii 3) i, iii 4) i, ii, iv
సమాధానం: 3 (i, iii)
7. D = {x/x N, 10 < x < 20} ని జాబితా రూపంలో రాస్తే
సమాధానం: {11, 12, 13, ............ , 19}
8. కిందివాటిలో శూన్య సమితి కానిది
i) ϕ ii) {0} iii) (ϕ ) iv) { }
1) i, ii 2) ii, iii 3) iii, iv 4) i, iv
సమాధానం: 2 (ii, iii)
9. కిందివాటిలో శూన్య సమితి ఏది?
1) A = {x/x2 = 4, x = 2}
2) A = {x/x2 = 25, x = 5}
3) A = {x/x2 = 961, x = 31}
4) A = {x/x2 = 169, x = 14}
సమాధానం: A = {x/x2 = 169, x = 14}
10. కిందివాటిలో పరిమిత సమితులు ఏవి?
i) A1 = {x/x N, x < 10} ii) A2 = {x/x N, x > 5}
iii) A3 = {12, 22, 33, ...........} iv) A4 = {వారంలో రోజులు}
1) i, ii, iii 2) ii, iii, iv 3) i, ii, iv 4) i, iv
సమాధానం: 4 (i, iv)
11. A = {11, 15, 25, 98} అయితే n(A) =
సమాధానం: 4
12. n(ϕ ) = ..................
సమాధానం: 0
13. కిందివాటిలో సత్యం కానిది (A, B, C లు శూన్యేతర సమితులు)
i) A ii) B iii) C iv)
1) i, ii, iii 2) ii, iii, iv 3) i, ii, iii, iv 4) ఏదీకాదు
సమాధానం: 4 (ఏదీకాదు)
14. A = {2, 5, 7, 9} అయితే A సమితికి గల ఉప సమితుల సంఖ్య
సమాధానం: 16
15. B అనేది శూన్యేతర సమితి; n(B) = 4 అయితే B సమితిలోని మూలకాల సంఖ్య
సమాధానం: 4
16. A = {a, b, c, d, e} అయితే A కు గల క్రమ ఉపసమితుల సంఖ్య
సమాధానం: 31
17. ఒక సమితిలోని మూలకాల సంఖ్య p అయితే ఆ సమితికి గల ఉప సమితుల సంఖ్య
సమాధానం: 2p
18. ఒక సమితికి గల ఉప సమితుల సంఖ్య 512 అయితే ఆ సమితిలోని మూలకాల సంఖ్య
సమాధానం: 9
19. ఒక సమితికి గల క్రమోపసమితుల సంఖ్య 1023 అయితే ఆ సమితిలో ఉండే మూలకాల సంఖ్య
సమాధానం: 10
20. A = {11, 13, 15, 17, 19} అయితే A ఘాత సమితిలో ఉండే మూలకాల సంఖ్య
సమాధానం: 32
21. కిందివాటిలో ఏది సత్యం?
i) { } = ϕ ii) ϕ = 0 iii) O = {0} iv) O
1) i 2) i, ii, iii 3) ii, iii, iv 4) i, iii, iv
సమాధానం: 1 (i)
22. కిందివాటిలో శూన్య సమితి ఏది?
i) A = {x : x అనేది 2తో నిశ్శేషంగా భాగించబడే బేసి ప్రధాన సంఖ్య}
ii) B = {x : 1 < x < 2, x ఒక సహజసంఖ్య}
iii) C = {x : x2 - 2 = 0, x ఒక అకరణీయ సంఖ్య}
iv) D = {x : x2 = 16, x ఒక బేసి సంఖ్య}
1) i, ii, iii 2) ii, iii, iv 3) i, iii, iv 4) పైవన్నీ
సమాధానం: 4 (పైవన్నీ)
23. కిందివాటిలో పరిమిత సమితి ఏది?
(i) {x : x N, x2 = 4} (ii) {x : x N, 2x - 2 = 0}
(iii) {x : x N, x ప్రధాన సంఖ్య} (iii) {x : x N, x బేసి సంఖ్య}
1) i, ii 2) ii, iii 3) iii, iv 4) i, iv
సమాధానం: 1 (i, ii)
24. A = {6, 7, 8, 9, 10} అయితే A యొక్క కార్డినల్ సంఖ్య
సమాధానం: 5
25. కిందివాటిలో అపరిమిత సమితి
(i) 10 కంటే తక్కువైన పూర్ణాంకాల సమితి
(ii) 10 కంటే తక్కువైన పూర్ణసంఖ్యల సమితి
(iii) 5 5 యొక్క గుణిజాల సమితి
(iv) (0, 0) బిందువు గుండా వెళ్లే వృత్తాల సమితి
1) i, ii, ii 2) ii, iii, iv 3) i, iii, iv 4) పైవన్నీ
సమాధానం: 4 (పైవన్నీ)