1. బీజగణిత పితామహుడు ఎవరు?
జ: డయాఫాంటస్
2. ALGEBRA అనే ఆంగ్ల భాషా పదం దేని నుంచి ఏర్పడింది?
జ: ALJABAR - అరబిక్
3. కిందివాటిలో రేఖీయ సమీకరణం ఏది?
1) x + 4 = 3 2) x + y + 4 = 9 3) 2x + 3y + 4z = 3 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
4. ఒక తరగతిలో బాలబాలికల సంఖ్య 52. బాలుర కంటే బాలికల సంఖ్య 10 ఎక్కువ అయితే బాలుర సంఖ్య ఎంత?
జ: 21
జ:
6. ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 2 కలిపితే వచ్చే ఫలితం అదే సంఖ్యను 50 నుంచి తీసినప్పుడు వచ్చిన ఫలితానికి సమానం. ఆ సంఖ్య ఏది?
జ: 12
7. హేమ కూతురు ధామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు ధామిని వయసుకు 3 రెట్లు. ధామిని ప్రస్తుత వయసు ఎంత?
జ: 18
8. ఒక పర్సులో కొన్ని రూ.10, రూ.50 నోట్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.250. రూ.50 నోట్ల కంటే రూ.10 నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ. అయితే ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయి?
జ: 4, 5
9. 63 బహుమతుల మొత్తం విలువ రూ.3000. వీటిలో రూ.100, రూ.25 విలువ గలవి ఉంటే ఒక్కో రకం బహుమతులు ఎన్ని ఉన్నాయి?
జ: 19, 44
10. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 7. ఆ సంఖ్య నుంచి 9 తీసివేస్తే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారవుతాయి. ఆ సంఖ్య ఏది?
జ: 43
11. ఒక సరస్సులో కొన్ని తామరపూలు, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ఉన్నాయి. ఒక్కో పువ్వుపై ఒక తుమ్మెద వాలితే ఒక తుమ్మెద మిగులుతుంది. ఒక్కో పువ్వుపై రెండు తుమ్మెదలు వాలితే ఒక పువ్వు మిగులుతుంది. ఆ సరస్సులో తుమ్మెదలు, పువ్వులు ఎన్ని ఉన్నాయి?
జ: 3, 4
12. 13 సంవత్సరాల కిందట శోభ వయసు 13 సంవత్సరాల తర్వాత ఆమె వయసులో సగం. ప్రస్తుతం శోభ వయసు ఎంత?
జ: 39
13. ఒక జెండా స్తంభంలో వ వంతు నలుపు,
వ వంతు తెలుపు, మిగిలిన 3 మీటర్లు పసుపు రంగులో ఉంటే జెండా కర్ర పొడవు ఎంత?
జ: మీ.
14. ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 2 కలిపినప్పుడు వచ్చే ఫలితం అదే సంఖ్య నుంచి 50 తీసివేస్తే వచ్చే ఫలితానికి సమానమైతే ఆ సంఖ్య ఎంత?
జ: 12
15. ఒక భిన్నంలో లవం, హారం కంటే 3 తక్కువ. లవహారాలకు 1 కలిపితే ఏర్పడే భిన్నం అయితే అసలు భిన్నం ఎంత?
జ:
జ:
17. 46 × 16-2 × 40 విలువ
జ: 16
18. 60 × (70 - 80)
జ: 0
19. (36)4 = 312x అయితే x విలువ ఎంత?
జ: 2
20. (-2)x + 1 × (-2)7 = (-2)12 అయితే x విలువ ఎంత?
జ: -4
21. × 72x = 78 అయితే x విలువ ఎంత?
జ: 5
జ:
జ:
జ:
జ: 403

జ: 625
జ: 10