• facebook
  • whatsapp
  • telegram

 మనవిశ్వం

1. సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం .......
జ: ఫాక్సిమాసెంటారి

 

2. గ్రహ శకలాలు అధికంగా ఏయే గ్రహాల మధ్య ఉన్నాయి?
జ: అంగారకుడు, బృహస్పతి

 

3. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
జ: కోపర్నికస్

 

4. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు-
జ: దిమిత్రి

 

5. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు.....
జ: చంద్రుడు

 

6. హేళీతోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?
జ: 76

 

7. కిందివాటిలో ఏ గ్రహం పగలు అతివేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది?
జ: బుధుడు

 

8. అరుణగ్రహంగా దేన్ని పిలుస్తాడు?
జ: అంగారకుడు

 

9. కిందివాటిలో బృహస్పతి ఉపగ్రహం -
    1) గనిమెడ 2) యూరోపా 3) కెలిస్టో 4) అన్నీ
జ: అన్నీ

 

10. ఉదయ తార, సాయంకాలం తారగా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
జ: శుక్రుడు

 

11. విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
జ: కాస్మాలజీ

 

12. భూస్థిర ఉపగ్రహం ఆవర్తన కాలం-
జ: 24 గంటలు

 

13. విశ్వగురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించినవారు-
జ: న్యూటన్

 

14. రెండు గ్రహాల మధ్యదూరం రెండింతలైనప్పుడు వాటి మధ్య విశ్వగురుత్వాకర్షణ బలం.....
జ: నాలుగు రెట్లు తగ్గుతుంది

 

15. సౌరకుటుంబంలో పరిమాణంలో భూమి ఎన్నో గ్రహం?
జ: 5

 

16. భూమి పలాయన వేగం ఎంత?
జ: 11.2 కి.మీ./సెకన్

 

17. పరిభ్రమణ కాలం అధికంగా ఉండే గ్రహం ఏది?
జ: నెప్ట్యూన్

 

18. సౌరకుటుంబంలో అధిక సాంద్రత ఉన్న గ్రహం.....
జ: భూమి

 

19. గ్రహనియమాలను ఎవరు ప్రతిపాదించారు?
జ: కెప్లర్

 

20. భూమికి అతి సమీపంలోని గ్రహం -
జ: శుక్రుడు

 

21. 'శాంతి సముద్రం' దేనిలో ఉంది?
జ: చంద్రుడు

 

22. శర్మిష్ఠ రాశి ఏ ఆకారంలో ఉంటుంది?
జ: M

 

23. అంతరిక్షం నుంచి పడే రాయి లేదా ఖనిజం .....
జ: ఉల్క

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌