• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధనా ప్రణాళిక

1)  ఏ పథకాన్ని ప్రతి విద్యా సంవత్సరం తయారుచేయాలి?
జ: వార్షిక పథకం
 

2) తరగతిలో పాఠాన్ని బోధించే ముందు ఎప్పుడు పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి?
జ:  ఒక రోజు ముందు

 

3) ఏ నెల సిలబస్‌ను ఆ నెలలోనే పూర్తి చేయడానికి ఉపయోగపడే పథకం-
జ:  వార్షిక పథకం

 

4) పాఠ్య విషయాలను వాటి సంబంధం ఆధారంగా వరుస క్రమంలో బోధించడానికి అవసరమైన చోట అదనపు సమాచారం అందించే పథకం-
జ: యూనిట్ పథకం

 

5) ఒక యూనిట్‌ను బోధించడానికి గరిష్ఠంగా ఉపయోగించే పీరియడ్ల సంఖ్య
జ: 10

 

6) హెర్బర్ట్ పాఠ్య పథక నమూనాలో ఉన్న సోపానాల సంఖ్య
జ: 6

 

7) హెర్బర్ట్ విధానంలో ఆగమన పద్ధతి ఉపయోగించే సోపానం-
జ: సాధారణీకరణం

 

8) హెర్బర్ట్ విధానంలో నిగమన పద్ధతిని వాడే సోపానం-
జ: అన్వయం

 

9) ఉపాధ్యాయుడు తనను తాను విద్యార్థి స్థానంలో ఊహించుకుని అభ్యసనానుభవాలను కలగజేసే పద్ధతి-
జ: గుర్తింపు పద్ధతి

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌