• facebook
  • whatsapp
  • telegram

మానవ జ్ఞానేంద్రియాలు

1. శరీర సమతాస్థితిని కాపాడటానికి సహాయపడే అదనపు గ్రాహకాలు ఉండే జ్ఞానేంద్రియం ఏది?

: చెవి
2. రెండు కళ్లతో ఒకే వస్తువును చూడగలిగే దృష్టి -
: బైనాక్యులర్ దృష్టి
3. కంటిలోని మూడుపొరల్లో జ్ఞాన భాగంగా పనిచేసే పొర ఏది?
: రెటీనా (నేత్రపటలం)
4. నేత్రదానం చేసినప్పుడు కంటిలోని ఏ భాగాన్ని మాత్రమే తీసుకుంటారు?
జ: కార్నియా
5. కంటిలో ఉండే స్ఫటిక కటకం ఏ కటకంలా పనిచేస్తుంది?
జ:  కుంభాకార కటకం

6. 'తర్పకం' అనే జెల్లీ లాంటి పదార్థం కంటిలోని ఏ భాగంలో ఉంటుంది?

: కచావత్ కక్ష్య
7. దండాలు, కోనులు ఏ నిష్పత్తిలో ఉంటాయి?
: 15 : 1
8. చీకటిలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణం- 
జ: దండకణాలు వేర్వేరు రంగులను గుర్తించలేకపోవడం
9. నేత్ర పటలంలో దండకణాల కంటే కోనులు ఎక్కువ సంఖ్యలో ఉండే భాగమేది?
జ: ఎల్లోస్పాట్, అంధచుక్క

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌