• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర శాతవాహనులు

1. శాతవాహనుల మొదటి రాజధాని ఏది?
జ: ప్రతిష్ఠానపురం

 

2. దక్షిణాపదపతి అనే బిరుదున్న శాతవాహన రాజు?
జ: మొదటి శాతకర్ణి

 

3. శాతవాహన చక్రవర్తుల్లో 17వ వాడు?
జ: హాలుడు

 

4. కాతంత్ర వ్యాకరణం గ్రంథ రచయిత ఎవరు?
జ: శర్వవర్మ
 

5. శాతవాహన రాజుల్లో చివరివాడు?
జ: మూడో పులోమావి

 

6. బృహత్కథ గ్రంథ రచయిత?
జ: గుణాఢ్యుడు

 

7. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: ఆహారాలు

 

8. శాతవాహనుల ప్రధాన ఆదాయ మార్గమేది?
జ: భూమి శిస్తు

 

9. మగధ రాజధాని పేరు?
: రాజగృహం

 

10. హర్యాంక వంశ స్థాపకుడు?
జ: బింబిసారుడు

 

11. బుద్ధుడి సమకాలీకుడు ఎవరు?
జ: బింబిసారుడు

 

12. పాటలీపుత్ర నగర నిర్మాత-
జ: అజాతశత్రువు

 

13. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు?
జ: చంద్రగుప్త మౌర్యుడు

 

14. ఇండికా గ్రంథ రచయిత ఎవరు?
జ: మెగస్తనీస్

 

15. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జ: క్రీ.పూ. 261

 

16. శ్రీనగర నిర్మాత?
జ: అశోకుడు

 

17. సంగం అంటే-
జ: పండిత పరిషత్తు

 

18. పాండ్యుల రాజధాని ఏది?
జ: మదురై

 

19. శిలప్పధికారం గ్రంథ రచయిత?
జ: ఇలాంగో అడింగల్

 

20. జీవక చింతామణి గ్రంథ రచయిత?
జ: తిరుతక్కదేవార్

 

21. శకయుగ ప్రారంభకుడు?
జ: కనిష్కుడు

 

22. కనిష్కుడి రాజధాని నగరం?
జ: పురుషపురం

 

23. శకయుగం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: క్రీ.శ. 78
 

24. కనిష్కుడి ఆస్థాన వైద్యుడు ఎవరు?
జ: చరకుడు

 

25. చరక సంహిత గ్రంథ రచయిత?
జ: చరకుడు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌