• facebook
  • whatsapp
  • telegram

సంధులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భాను + ఉదయం కలిపితే ...?
జ: భానూదయం

 

2. పిత్రాజ్ఞ అనేది ....
జ: యణాదేశ సంధి

 

3. గుణములు అంటే ...
జ: ఏ ఓ అర్

 

4. కిందివాటిలో గసడదవాదేశ సంధికి ఉదాహరణ ....
1) నదివోలె             2) కాలుసేతులు                 3) కూరగాయలు             4) పైవన్నీ
జ: పైవన్నీ

 

5. దయంజేసి ఏ సంధి?
జ: సరళాదేశ సంధి

 

6. ఎయ్యది - విడదీయండి.
జ: ఏ + అది

 

7. 'పేదరాలు'లో ఆలు శబ్దానికి అర్థం ఏమిటి?
జ: స్త్రీ

 

8. కిందివాటిలో టుగాగమ సంధి కానిదేది?
1) నిగ్గుటద్దం             2) పొదరుటిల్లు                 3) ధీరురాలు                 4) పైవన్నీ
జ: ధీరురాలు

 

9. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ?
జ: సరసపు వచనం

 

10. ఆదేశం అంటే ...?
జ: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం

 

11. జలధరము అనేది ....
జ: ద్వితీయాతత్పురుష సమాసం

 

12. కిందివాటిలో సప్తమీతత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది?
1) మాటనేర్పరి          2) దొంగభయం              3) గురుదక్షిణ                 4) భూతబలి
జ: మాటనేర్పరి

 

13. గురువు కొఱకు దక్షిణ అనే విగ్రహవాక్యం దేనికి చెందుతుంది?
జ: చతుర్థీతత్పురుష సమాసం

 

14. ముక్కంటి ఏ సమాసం?
జ: బహువ్రీహి

 

15. సంభావనా పూర్వపద కర్మధారయానికి ఉదాహరణ ...
1) ద్వారకానగరం         2) శ్రీనాథకవి             3) హిమాలయ పర్వతం           4) పైవన్నీ
జ: పైవన్నీ

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌