• facebook
  • whatsapp
  • telegram

శ్రీనాథ యుగం కవులు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు?
జ: పెదకోమటి వేమారెడ్డి

 

2. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో శ్రీనాథుడు ఎవర్ని ఓడించాడు?
జ: డిండిమభట్టును

 

3. శ్రీనాథుడు ఎక్కువగా ఏ పురాణ భాగాలను అనువదించాడు?
జ: స్కాంద పురాణం

 

4. తెలుగులో తొలి దండకంగా దేన్ని పేర్కొంటారు?
జ: భోగినీ దండకం

 

5. కిందివాటిలో పోతన రచన కానిదేది?
     1) సత్కవుల్ హాలికులైననేమి...               2) కారే రాజులు రాజ్యముల్ గలుగవే...
     3) నా కవిత్వంబు నిజము కర్ణాట భాష     4) సిరికింజెప్పడు, శంఖచక్రయుగమున్...
జ: 3 (నా కవిత్వంబు నిజము కర్ణాట భాష)

 

6. 'పోతన తెలుగుల పుణ్యపేటి' అన్నదెవరు?
జ: విశ్వనాథ

 

7. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇలా అన్నాడని ప్రసిద్ధి....
జ: వాణి నా రాణి

 

8. 'గోవ్యాఘ్ర సంవాదం' కథ ఎందులోది?
జ: భోజరాజీయం

 

9. భాగవతంలో పోతన రాసిన స్కంధాలు?
జ: 8

 

10. సింహాసన ద్వాత్రింశికలో ఉన్న కథలెన్ని?
జ: 32

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌