• facebook
  • whatsapp
  • telegram

భిన్నాలు, దశాంశ భిన్నాలు

1. ఛాయావృతం చేసిన భాగం
జ:   

2.   ను మిశ్రమ భిన్నంలోకి మారిస్తే- 
జ:  
 

3. కింది జతల్లో ఏవి సమాన భిన్నాలు?
ఎ)                    బి)           
సి)

                 డి)  

జ:   

4. ఒక తోటలోని చెట్లలో  భాగం కొబ్బరిచెట్లు,  భాగం మామిడిచెట్లు ఉన్నాయి. మిగిలినవి జామచెట్లు అయితే ఆ తోటలోని జామచెట్ల భాగం ఎంత?
జ:  
సాధన: తోటలోని మొత్తం చెట్ల భాగం = 1

5.

 యొక్క కనిష్ఠ రూపం?
జ:  

6.  
జ:  
 


7. రష్మి ఒక పుస్తకంలో మొదటి రోజు 1/2వ భాగం, రెండో రోజు 1/3వ భాగం చదివింది. రెండు రోజుల్లో రష్మి పుస్తకంలో ఎంత భాగం చదివినట్లు?
జ:  5/6
సాధన: రష్మి మొదటి రోజు చదివిన భాగం = 1/2
           రెండో రోజు చదివిన భాగం = 1/3
           రెండు రోజుల్లో చదివిన భాగం = 1/2 + 1/3
            2, 3ల క.సా.గు. = 6        
                  

            
8.  
జ:  


 

9.  
జ:  

సాధన: 
                    
                    
10. 10 మీటర్ల రిబ్బను నుంచి  మీటర్లు కత్తిరిస్తే, మిగిలిన రిబ్బను ఎంత?
జ: 
సాధన: 
             

11.  


జ:  
 

12. లీటరు పాల ధర రూ. అయితే 5 లీటర్ల పాల ధర ఎంత?
జ:  

13.  
జ:  

14. 15 మీటర్లు పొడవైన దారం నుంచి 2 1/2 మీటర్లు పొడవైన ముక్కలు ఎన్ని వస్తాయి?
జ: 6

15. 4.37 + 43.7 = ....
జ: 48.07
 

16. 0.75 ÷ 10 = .....
జ: 0.075
 

17. 26.46 ÷ 14 = .....
జ: 1.89
 

కు దశాంశ రూపం
జ: 0.68

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌