• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ నిర్వహణ, ఘాతాంకాలు 

1. 0-10, 10-20, 20-30.... తరగతులలో 10-20 తరగతి యొక్క ఎగువ అవధి ఎంత?
జ: 20 
 

2. 2, 6, 8, 3, 5, 4, 12 ల వ్యాప్తి ఎంత?
జ: 10
 

3. కమ్మీ రేఖాచిత్రంలో దత్తాంశ విలువలను ....... సూచిస్తారు.
జ: దీర్ఘచతురస్రాలలో
 

4. కమ్మీ రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాల ....... సమానం.
జ: వెడల్పులు
 

5. కమ్మీ రేఖాచిత్ర నిర్మాణంలో ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు?
జ: వెడల్పు
 

6. ఒక పూర్తి భ్రమణాన్ని సూచించే కోణం?
జ: 360o
 

7. వృత్తరేఖా చిత్రంలో వివిధ విలువలను సూచించేవి?
జ: సెక్టార్లు
 

8. ఒక వృత్తాకార రేఖాచిత్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తే, 80º, 120ºల కోణాలతో రెండు సెక్టార్లు ఏర్పడ్డాయి. అయితే మూడో సెక్టారు కోణం ఎంత?
జ: 160o
సాధన: ¤ వృత్తంలో కేంద్రం వద్ద కోణం = 360o
        వృత్తాన్ని 3 సెక్టార్లుగా విభజించారు.
        80o + 120o + x = 360o  =>  200+ xo = 360o
        xo = 360 - 200 = 160o
        మూడో సెక్టారు కోణం = 160o
 

9. ఒక కమ్మీ రేఖా చిత్రంలో స్కేలు 1 సెం.మీ. = 500 మంది జనాభాను సూచిస్తే, 3000 మంది జనాభాను సూచించే కమ్మీ పొడవు ఎన్ని సెం.మీ.?
జ: 6
సాధన:  1  సెం. మీ. = 500
                 ? = 3000
               

10. ఒక కమ్మీ చిత్రంలో స్కేలు 1 సెం.మీ. = 8 వేలు అయితే 37.6 వేలను సూచించడానికి గీయాల్సిన కమ్మీ పొడవు?
జ: 4.7 సెం.మీ.
సాధన:   1  సెం. మీ. = 8000
                   ? = 37600
                      
               
11.  ను ఘాతాంక రూపంలో రాయగా...
జ:  
 

12. (4o-3o) × 6విలువ?
జ: 0
 

13. ax+y-z × ay+z-x × az+x-y = ?
జ: ax+y+z 
సాధన:  ax+y-z × ay+z-x × az+x-y
 am × an = am+n
 ax+y-z+y+z-x+x+z-y
 ax+y+z
 

14. 4x = 64 అయితే x విలువ ?
జ: 3
 

15. 8x-1 = 2x+3 అయితే x విలువ?
జ: 3
సాధన: 8x-1 = 2x+3

          

          
        23(x-1) = 2x+3
        23x-3 = 2x+3
భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం.
3x-3 = x+3 =>  3x - x = 3 + 3
            =>  2x = 6 
              ∴ x = 3 

16. 5x = 1000 అయితే 5x+2 విలువ?
జ: 25000 

 

జ: 
48 

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌