• facebook
  • whatsapp
  • telegram

కాంతి

1. సహాయక తరంగాల అధ్యారోపణకు తరంగాల దశాంతరం  ఏ విలువకు సమానంగా ఉండాలి?
2. ఘన కోణానికి ప్రమాణాలు ఏవి?
3. LASER విస్తృతరూపం ఏమిటి?
4. జనాభా విలోమన్ని సాధించే ప్రక్రియను  ఏమంటారు? 
5. కాంతి కణాలను పరావర్తన తలాలు ఏమి చేస్తాయి?
6. 'క్యాండెలా' కు  ప్రమాణం ఏమిటి? 
7. వినాశక తరంగాల అధ్యారోపణకు తరంగాల దశాంతరం  ఏవిధంగా ఉండాలి?
8. కాంతి తరంగాల ప్రసారానికి మొదట్లో  ఏది అవసరమని హైగీన్స్ భావించాడు? 
9. కాంతి అభివాహానికి ప్రమాణం  ఏమిటి?  
10. కాంతికి సంబంధించి న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతం  ఏది? 

సమాధానాలు:     1. 2n.          2. స్టెరిడియన్       3. ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతి వర్ధకం/ (Light  Amplification by Stimuiating Emission of Radiation)     4. పంపింగ్     5. వికర్షిస్తాయి      6. కాంతి తీవ్రత       7. (2n+1)       8. యానకం       9. ల్యూమెన్     10. కాంతికణ సిద్ధాంతం  

Posted Date : 09-10-2020

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు