• facebook
  • whatsapp
  • telegram

ఆఫ్రికా - ఒక చీకటి ఖండం

1. పండ్లతోటలు పెరగడానికి అనువైన శీతోష్ణస్థితి ఏది?
జ: మధ్యధరా శీతోష్ణస్థితి   

 

2. ఆఫ్రికాలోని గడ్డిభూములకు ఏమని పేరు?
జ: సవన్నాలు, వెల్డులు

 

3. మధ్యధరా శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో పెరిగేవి?
జ: ఆలివ్

 

4. ఆఫ్రికా ఖండంలో ఉన్న విషపూరితమైన ఈగలు ఏవి?
జ: సే-సే

 

5. ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన దేశం?
జ: దక్షిణాఫ్రికా

 

6. దక్షిణాఫ్రికా దేశంలోని రెండో రాజధాని నగరం?
జ: కేప్‌టౌన్

 

7. పూర్వపు బెల్జియం కాంగో ప్రస్తుత పేరు?
జ: జైర్

 

8. ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటైన, ఎడారి ప్రాంతంలో పర్యటకకేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
జ: ఈజిప్ట్ పిరమిడ్

 

9. దార్‌స్సలామ్ అనేది ఏ దేశ రాజధాని?
జ: టాంజానియా

 

10. దక్షిణాఫ్రికాలోని నీగ్రోలను ఏమంటారు?
జ: బంటూలు

 

11. 'లవంగాల దీవి' అని దేనికి పేరు?
జ: జింజిబార్ ద్వీపం

 

12. దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతంలో బంగారపు నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి?
జ: జోహన్స్‌బర్గ్

 

13. గిరిజన పద్ధతిలో చేసే వ్యవసాయం ఏది?
జ: విస్తాపన వ్యవసాయం

 

14. సిసల్‌నారను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం?
జ: టాంజానియా

 

15. ఏ నగరం మధ్యలో టేబుల్‌మౌంటెన్ ఉంది?
జ: కేప్‌టౌన్

 

16. పశ్చిమ ఆఫ్రికా గినియా తీరంలోని తోటలు?
జ: రబ్బరు

Posted Date : 24-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌