• facebook
  • whatsapp
  • telegram

జీవులు - లక్షణాలు

1. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థపదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి వేటికుంటుంది?
జ: మొక్కలు


2. మొక్కలకు లేని లక్షణమేమిటి?
జ: చలనం


3. జీవులు ఏ జీవ లక్షణం ద్వారా తమ సంతతిని వృద్ధి చేసుకుని, వాటి మనుగడను నిరంతరం కొనసాగిస్తాయి?  
జ: ప్రత్యుత్పత్తి


4. సీటే (శూకా)ల ద్వారా చలించగలిగే జీవి ఏది?
జ: వానపాము


5. ఒక జీవలక్షణాన్ని మొక్కలు జీవితాంతం చూపగలవు కానీ, జంతువులు చూపలేవు. ఏమిటా లక్షణం?
జ: పెరుగుదల


6. రాత్రిపూట ఉన్న చల్లటి చంద్ర కాంతికి, 'కలువలు వికసించడం' అనేది ఎలాంటి జీవ లక్షణం?
జ: ప్రతిస్పందన


7. జీవరాశుల్లో శక్తి విడుదలయ్యే జీవక్రియ ఏమిటి?
జ: శ్వాసక్రియ


8. వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: లిన్నెయస్

9. వర్గీకరణకు మూల ప్రమాణం ఏది?
జ: జాతి


10. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం -
జ: బెంథామ్, హుకర్ విధానం


11. 'స్పీషిస్ ప్లాంటారమ్' గ్రంథకర్త ఎవరు?
జ: కెరోలస్ లిన్నెయస్


12. వర్గీకరణ విధానంలో 'పై నుంచి కిందకు వచ్చే కొద్దీ' జీవుల మధ్య పోలికలు ఎలా ఉంటాయి?
జ: పెరుగుతాయి


13. హోమోసెపియన్స్ అనే పేరు ఎవరికి వర్తిస్తుంది?
జ: మానవుడు

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌