• facebook
  • whatsapp
  • telegram

ఎలక్ట్రానిక్స్


1.   ''అసెంబ్లర్'' అనేది ఒక  ఏ రకమైన భాష?
జ: యంత్రభాష

 

2.  p-n జంక్షన్ డయోడ్ సంకేతం ఏది?

3.  I.C. అంటే ఏమిటి?
జ: ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్

4.  I.C.ల కలయికతో ఏర్పడే కంప్యూటర్  ఏది? 
జ: మైక్రోప్రాసెసర్

5.  ఆదేశాల సముదాయాన్ని  ఏమని అంటారు?
జ: ప్రోగ్రామ్ 

6.   r.f. అంటే  ఏమిటి ? 
జ: రేడియో ఫ్రీక్వెన్సీ

7.   ఏక ధిక్కారిగా  దే న్ని ఉపయోగిస్తారు?
జ: p-n జంక్షన్ డయోడ్  

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌