• facebook
  • whatsapp
  • telegram

గురుత్వ కేంద్రం (లేదా) గరిమనాభి 

1. జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: డార్విన్

 

2. భూగర్భంలోకి లోతుగా వెళ్లే కొద్దీ పీడనం, ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారతాయి?
జ: పీడనం, ఉష్ణోగ్రతలు రెండూ పెరుగుతాయి

 

3. కాంతి సంవత్సరం అంటే ఎన్ని కిలోమీటర్లు?
జ: 9.46 × 1012

 

4. గమనించదగిన పొరల్లో అత్యధిక మందం ఉన్న భూమి పొర ఏది?
జ: మాంటిల్

 

5. 400 గ్రాములున్న రాయి భారం ఎంత?
జ: 3.92 N

 

6. ఒక కిలో భారం (1 kg Wt) ఎన్ని న్యూటన్లకు సమానం?
జ: 9.8

7. భూమిపై ఒక వ్యక్తి 60 కేజీలుంటే చంద్రుడిపై అతడి భారం ఎంత?
జ: 10 kg

 

8. 0ºC వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత?
జ: 330 m/ s

 

9. చంద్రుడిపై "g" విలువ?
జ: 1.67 m/s2

 

10. భూ వ్యాసార్ధంలో సగం ఎత్తుకు వెళ్తే గురుత్వత్వరణం 'g' విలువ ఎంతవుతుంది?
జ: సున్నా అవుతుంది

 

11. భూమి ప్రభావ ద్రవ్యరాశికి సూత్రాన్ని గుర్తించండి.
జ: 

 

12. జతపరచండి.
              Group - A                                 Group - B
         1. ధూళి-మేఘ సిద్ధాంతం   (   )     ఎ) ఉష్ణోగ్రత పెరుగుతుంది
         2. డార్విన్ సిద్ధాంతం         (   )     బి) అగ్నిపర్వతం
         3. శిలాజాలు                   (   )     సి) ప్రతికూలతను తట్టుకుని మనుగడ సాగించడం
         4. సెంట్రల్ వెంట్               (   )     డి) కాంతి సంవత్సరం
         5. ఖగోళదూరం                (   )     ఇ) సౌరవ్యవస్థ ఆవిర్భావం
                                                       ఎఫ్) పూర్వజీవుల శిథిల రూపాలు 
                                                        జి) పీడనం తగ్గుతుంది

జ: 1-ఇ;  2-సి;  3-ఎఫ్;  4-బి;  5-డి

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌