• facebook
  • whatsapp
  • telegram

శుద్ధ గతిశాస్త్రం 


1. అవరోహణ కాలాన్ని తెలియజేసే సూత్రాన్ని గుర్తించండి.
A)  2u/g          B)  u/g       C)     D) B, C లు సరైనవి
‌జ: B,C లు సరైనవి

 

2. 59.3 ms-1 వేగంతో నిట్టనిలువుగా విసిరిన వస్తువు 4వ సెకనులో ఎంతదూరం ప్రయాణిస్తుంది?
జ: 25 mts

 

3. 10 ms-1 వేగంతో ప్రయాణించే ఒక వాహనం 31.25 mts దూరం ప్రయాణించిన తరువాత 15 ms-1 వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత?
జ: 2 ms-1

 

4. 200 m ఎత్తున్న శిఖరం నుంచి ఒక రాయిని కిందికి జారవిడిచారు. ఇదే సమయంలో భూమినుంచి నిట్టనిలువుగా 50 ms-1 వేగంతో మరొక రాయిని పైకి పక్షిప్తం చేశారు. ఈ రెండు ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటాయి?
జ: 4 sec, 78.4 mts

 

5. 20 ms-2 వేగంతో ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి ప్రక్షిప్తం చేస్తే అది 3 sec కాలంలో ప్రయాణించే దూరం ఎంత? (g = 10 ms-2)
జ: 25 mts

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌