• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం 

1. సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరిగా తిరిగే వస్తువులను ఏమని పిలుస్తారు?
జ: ఆస్టరాయిడ్స్

 

2. అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం ఏది?
జ: బృహస్పతి

 

3. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
జ: బుధుడు

 

4. బయటి అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడే వస్తువును ఏమంటారు?
జ: ఉల్కాపాతం

 

5. ధ్రువ నక్షత్రం భూమికి సాపేక్షంగా మారకుండా ఉండటానికి కారణం ఏమిటి?
జ: అది భూమి భ్రమణాక్షంపై ఉంది.

 

6. బృహస్పతి గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఎన్ని?
జ: 16

7. ఎక్లిప్టిక్‌కు దగ్గరగా ఉండే నక్షత్రాల సముదాయాలను ఏమంటారు?
ఎ) గెలాక్సీ     బి) నక్షత్ర మండలం     సి) రాశి గుర్తు        డి) పైవన్నీ
జ: పైవన్నీ

 

8. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా ఉండి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేయడానికి కారణం?
జ: కేంద్రక చర్యల వల్ల

 

9. అత్యధిక సహజ ఉపగ్రహాలున్న గ్రహం ఏది?
జ: శని

 

10. కిందివాటిలో ఒకేఒక్క ఉపగ్రహం ఉన్న గ్రహాలు ఏవి?
ఎ) భూమి    బి) బృహస్పతి     సి) ప్లూటో        డి) ఎ, సి
జ: ఎ, సి

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌