• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ

1. నూతన ఆవర్తన పట్టికలో 2వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య

జ: 8
 

2. V A కు చెందిన నైట్రోజన్ తర్వాత ఆ గ్రూపులో వచ్చే మూలకం పరమాణు సంఖ్య

జ: 15
 

3. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకం కిందివాటిలో రసాయనికంగా దేన్ని పోలి ఉంటుంది?

ఎ) నైట్రోజన్                    బి) ఫ్లోరిన్                  సి) ఫాస్ఫరస్                  డి) ఆర్గాన్

జ: బి (ఫ్లోరిన్)
 

4. కిందివాటిలో అత్యధిక చర్యాశీలత ఉన్న లోహం ఏది?

ఎ) లిథియం             బి) సోడియం              సి) పొటాషియం             డి) రుబీడియం

జ: బి (సోడియం)
 

5. కిందివారిలో మూలకాలను విభజించనివారు ఎవరు?

ఎ) డాబరీ‌నర్             బి) న్యూలాండ్             సి) పౌలింగ్             డి) మెండలీవ్

జ: సి (పౌలింగ్)

6. గాలియంకు మెండలీవ్ పెట్టిన పేరు

జ: ఎకా అల్యూమినియం
 

7. పరమాణు వ్యాసార్ధాన్ని ....... లలో కొలుస్తారు.

జ: pm
 

8. కిందివాటిలో సరైంది.

ఎ) IE2 > IE1               బి) IE< IE1           సి) IE1 = IE2            డి) ఏదీకాదు

జ: ఎ (IE2 > IE1)
 

9. అయనీకరణ శక్తి ప్రమాణం
జ: కిలోజౌల్/మోల్

 

10. కిందివాటిలో పాక్షిక లోహం ఏది?
ఎ) సిలికాన్             బి) సోడియం            సి) కార్బన్             డి) ఫెర్రస్
జ: ఎ (సిలికాన్)

 

11. ఆవర్తన పట్టికలో అసంపూర్తి పీరియడ్ ఏది?
జ: 7వ

12. పీరియడ్‌లలో ఎడమ నుంచి కుడికి వచ్చేటప్పుడు పరమాణువుల పరిమాణం
జ: తగ్గుతుంది

 

13. కిందివాటిలో క్షారమృత్తిక లోహం కానిది?
ఎ) కాల్షియం           బి) మెగ్నీషియం         సి) స్ట్రాన్షియం         డి) లిథియం
జ:  డి(లిథియం)

 

14. ధనవిద్యుదాత్మకతను ........ అని కూడా అంటారు.
జ: లోహ స్వభావం

 

15. కిందివాటిలో చర్యాశీలత తక్కువగా ఉన్న మూలకం ఏది?
ఎ) సోడియం         బి) హీలియం         సి) మెగ్నీషియం          డి) క్లోరిన్
జ: బి (హీలియం)

 

16. కిందివాటిలో అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం ఏది?
ఎ) క్లోరిన్            బి) ఫ్లోరిన్            సి) అయోడిన్            డి) బ్రోమిన్
జ: ఎ (క్లోరిన్)

 

17. "మూలకాల ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు" అని చెప్పినవారు
ఎ) మెండలీవ్          బి) న్యూలాండ్          సి) మోస్లే           డి) డీచాకోర్టయిస్
జ: సి (మోస్లే)

18. అల్యూమినియం వేలన్సీ
జ: 3

 

19. ఆవర్తన పట్టిక అడుగు భాగంలో ఉండేవి
జ: లాంథనైడ్స్ , ఆక్టినైడ్స్  

 

20. ఒక మూలకం సంయోగ సామర్థ్యం
జ: వేలన్సీ

 

21. కిందివాటిలో అయనీకరణ శక్తి ఆధారపడని అంశం ఏది?
ఎ) కేంద్రకావేశం        బి) స్క్రీనింగ్ ఫలితం        సి) ఎలక్ట్రాన్ విన్యాసం       డి) పరమాణు భారం
జ: డి (పరమాణు భారం)

 

22. ఆవర్తన పట్టికలో 100వ మూలకం
జ: మెండలీవియం

 

23. మూలకాలకు సంకేతాలను ఎవరు ప్రవేశపెట్టారు?
జ: బెర్జిలియస్

24. పరమాణు భారం ఆధారంగా మూలకాలను వర్గీకరించినవారెవరు?
జ: లూథర్ మేయర్, మెండలీవ్

 

25. విస్తృత ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ దేంతో ముగుస్తుంది?
జ: జడవాయువు

Posted Date : 30-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌