• facebook
  • whatsapp
  • telegram

లోహసంగ్రహణ శాస్త్రం


1. ముడిఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారు?

జ: గాంగ్
 

2. కిందివాటిలో ఏది కార్బొనేట్ ధాతువు?

      1) మాగ్నసైట్       2) బాక్సైట్       3) జిప్సమ్       4) గెలీనా

జ: 1(మాగ్నసైట్)
 

3. కిందివాటిలో జిప్సం ఫార్ములా-

      1) CuSO4. 2H2O       2) CaSO4.  H2O       3) CuSO4. H2O       4) CaSO4.2H2O

జ: 4(CaSO4.2H2O)
 

4. కిందివాటిలో లోహశుద్ధికి వాడని పద్ధతి-

      1) స్వేదనం       2) పోలింగ్       3) ప్లవన ప్రక్రియ       4) గలన పృథక్కరణ

జ: 3(ప్లవన ప్రక్రియ)
 

5. ప్లవనక్రియను ఏ రకం ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?

జ: సల్ఫైడ్

6. గెలీనా ..... ధాతువు.

జ: Pb
 

7. ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే లోహం -

జ: Au
 

8. భూపటంలో అతి సమృద్ధిగా లభించే లోహం -

జ: అల్యూమినియం
 

9. థెర్మైట్ విధానంలో క్షయకరణ కారకం-

జ: Fe
 

10. ప్రగలనంలో ధాతువును ..... చేస్తారు.

జ: ఆక్సీకరణం
 

11. గాలి అందుబాటులో లేకుండా వేడిచేసే ప్రక్రియను .... అంటారు.

జ: భస్మీకరణం
 

12. మలినాలను తొలగించడానికి ధాతువుకు బయట నుంచి కలిపే పదార్థం?

జ: ద్రవకారి
 

13. కిందివాటిలో ఉష్ణరసాయన ప్రక్రియ కానిది -

      1) ప్రగలనం       2) భర్జనం       3) భస్మీకరణం       4) క్షయకరణం

జ: 4(క్షయకరణం)

14. హెమటైట్ ఫార్ములా -

జ: Fe2O3
 

15. సిన్నాబార్ దీని ఫార్ములా -

      1) పాదరసం       2) ఇనుము       3) సీసం       4) తగరం

జ: 1(పాదరసం)
 

16. కిందివాటిలో మధ్యస్థ చర్యాశీలత గల లోహం -

      1) Zn       2) Na       3) Ag       4) Au

జ: 1(Zn)
 

17. CaO ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?

      1) ఆమ్ల       2) క్షార       3) తటస్థ       4) ఏదీకాదు

జ: క్షార
 

18. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం -

జ: కాపర్
 

19. 90% రాగి, 10% అల్యూమినియం మిశ్రమాన్ని ఏమంటారు?

జ: రోల్డ్‌గోల్డ్

20. కార్బొరండం అనేది దీని సమ్మేళనం -

      1) Ca       2) Ge       3) Si       4) S

జ: 3(Si)

Posted Date : 08-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌