• facebook
  • whatsapp
  • telegram

కర్బన సమ్మేళనాల రసాయనశాస్త్రం

1. ఘన కార్బన్ డయాక్సైడ్‌ను ఏమని అంటారు?
జ: పొడి మంచు     

 

2. వజ్రంలో ఉన్న రసాయన బంధం ఏది?
జ: సంయోజనీయ బంధం  

 

3. గ్రాఫైట్‌లో బంధ దూరం ఎంత?
జ: 1.42 Aº

 

4. బెంజీన్ ఏ రకమైన సమ్మేళనం?
జ:  ఎరోమాటిక్  సమ్మేళనం

 

5. వంటగ్యాస్‌ లో ముఖ్యమైన సంఘననం  ఏది?
జ: బ్యూటేన్

 

6. ఏ లోహం ద్వారా ఆల్కహాల్ సమూహ ఉనికిని కనుక్కుంటారు?
 జ: సోడియం          

 

7. ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములా  ఏది?
జ:  CnH2n-2

 

8. ఇథిలీన్ పొలిమెరీకరణం చెంది ఏమి ఏర్పడుతుంది?
జ: పాలిథీన్   

 

9. CH4 + 2O2------>.............. + 2 H2O ?
జ: CO2

 

10. బ్యూటేన్ ఫార్ములా  ఏమిటి?
జ: C4H10

 

11. ఆల్కహాల్  ఫార్ములా ఏమిటి?
జ: CH2OH                

 

12. ఆమ్లానికి ఉదాహరణ.
జ: CH3COOH               

 

13. ఎమైన్  ఫార్ములా ఏమిటి?
జ: C3H7NH2  

 

14. కీటోన్  ఫార్ములా ఏమిటి?
జ: CH3COCH3          

 

15. ఈథర్  ఫార్ములా ఏమిటి? 
జ: CH3OCH3  

 

16. బెంజీన్   ఫార్ములా ఏమిటి?
జ: C6H6                                

 

17. ఈథేన్ ఫార్ములా ఏమిటి?
జ: C2H                               

 

18. ఆల్డిహైడ్  ఫార్ములా ఏమిటి?
జ: CH3CHO              

 

19. క్లోరోఫామ్    ఫార్ములా ఏమిటి?
జ: CHCl                     

 

20. పెంటేన్  ఫార్ములా ఏమిటి?
జ: C5H10      

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌