• facebook
  • whatsapp
  • telegram

సముద్రాల లవణీయత

1. భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం -
జవాబు:  2.78%

 

2. ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం
జవాబు:  పసిఫిక్

 

3. హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడ ఉంది?
జవాబు:  జావా

 

4. అత్యంత ఎక్కువగా వాణిజ్యనౌకలు ప్రయాణించే సముద్రం?
జవాబు:  అట్లాంటిక్

 

5. 'M' ఆకారంలో ఉండే సముద్రం
జవాబు:  హిందూ

 

6. సముద్రాల లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
జవాబు:  ఫాదమ్స్ 

 

7. భూభాగానికి, సముద్ర అడుగు భాగానికి మధ్య ఉన్న ప్రదేశం
జవాబు:  ఖండతీరపు అంచు

 

8. సముద్ర భూతలంలో 'ఖండతీరపు వాలు' ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది?
జవాబు:  8.5%

 

9. సముద్రంలోని కదలికలకు  ముఖ్యమైంది?
జవాబు:  ఉష్ణోగ్రత వ్యత్యాసాలు

 

10. 'అప్ వెల్లింగ్' అంటే
జవాబు:  మురికి నీరు బుడగల రూపంలో పైకి రావడం

 

11. సముద్ర సగటు ఉష్ణోగ్రత
జవాబు:  26.70C

 

12. సముద్రాల్లో ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది?
జవాబు:  ఆయనరేఖా ప్రాంతం

 

13. ధ్రువప్రాంతాల్లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత
జవాబు:  -1.90C

 

14. సముద్ర గర్భంలోని వేడి సముద్రాలకు ఏ రూపంలో వస్తుంది?
జవాబు:  ఉష్ణ సంవహనం

 

15. అత్యధికంగా సునామీలు సంభవించే సముద్రం?
జవాబు:  పసిఫిక్

 

16. సముద్ర జీవరాశులు సముద్రంలో ఏ రసాయనిక పదార్థాన్ని గ్రహించి రక్షక కవచాలుగా ఏర్పరచుకుంటాయి?
జవాబు:  కాల్షియం కార్బొనేట్

 

17. సముద్రజలాల్లో అత్యల్పంగా ఉండే లవణాలు -
జవాబు:  మెగ్నీషియం బ్రోమైడ్

 

18. సముద్రాల్లోని లవణీయతలో మార్పులకి ముఖ్య కారణం
జవాబు:  బాష్పీభవనం

 

19. ఆయనరేఖ ప్రాంతాలతో పోలిస్తే భూమధ్యరేఖ ప్రాంతాల్లో లవణీయత
జవాబు:  తక్కువ

 

20. ఎర్ర సముద్రం, కరేబియన్ సముద్రం, మధ్యధరా సముద్రం - వీటిలో లవణీయత ఎక్కువగా ఉండే సముద్రం-
జవాబు:  ఎర్ర సముద్రం 

 

21. సమద్రంలో సమాన లవణీయత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
జవాబు:  ఐసోహెలైన్స్

 

22. మూడు వైపులా విశాల భూభాగం ఉన్న మహాసముద్ర భాగాన్ని ఏమని పిలుస్తారు?
జవాబు:  అఖాతం

 

23. ధ్రువ ప్రాంతాల నుంచి మంచు కొండలు ఎంతవరకు ప్రయాణిస్తాయి?
జవాబు:  500 అక్షాంశం వరకు

 

24. సముద్రాల్లో లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత
జవాబు:  తగ్గుతుంది

 

25. మూడు వైపులా ఖండాలతో ఆవరించి ఉన్న సముద్రం ఏది?
జవాబు:  హిందూ మహాసముద్రం

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌