• facebook
  • whatsapp
  • telegram

నీరు - దాని సంఘటిత మూలకాలు

మాదిరి ప్రశ్నలు

1. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే క్రియ ఏది?
జ: విద్యుద్విశ్లేషణం

 

2. అగ్గిపుల్లను టప్‌మనే ధ్వనితో ఆర్పేసే వాయువు ఏది?
జ: హైడ్రోజన్

 

3. కిందివాటిలో కఠిన జలంలో ఉండేవి ఏవి?
ఎ) సామాన్య లవణం        బి) మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు
సి) కార్బన్ డై ఆక్సైడ్            డి) మట్టికణాలు
జ: మెగ్నీషియం, కాల్షియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు

 

4. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
జ: Ni

 

5. హైడ్రోజన్‌ను నీటి అధోముఖ స్థానభ్రంశం ద్వారా పొందొచ్చు. ఎందుకంటే ......
జ: H2 గాలి కంటే తేలికైంది

 

6. బెర్జియస్ పద్ధతి దేనికి సంబంధించింది?
జ: కృత్రిమ పెట్రోలియం సంశ్లేషణ

 

7. ఆక్సిజన్‌కు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: లెవోయిజర్

 

8. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది?
ఎ) SO2             బి) CaO           సి) MgO               డి) Fe2O3
జ: SO2

 

9. Zn + 2HCl  A + B. ఈ సమీకరణంలో  A = ......; B = ......
జ: ZnCl2; H2


జ: K2MnO4

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌