• facebook
  • whatsapp
  • telegram

సల్ఫర్, దాని సమ్మేళనాలు

1. వేరుబుడిపెలు ఉండి, నత్రజని స్థాపన చేయగల మొక్క?
జ: చిక్కుడు

 

2. వర్షపు నీటిలోని నైట్రికామ్లంతో చర్యనొంది నైట్రేట్‌లను ఇచ్చే, భూమిలో ఉండే ఆక్సైడ్‌లు ఏవి?
జ: క్షార ఆక్సైడ్‌లు

 

3. ద్రవరాజంలో HNO3, HCl ల నిష్పత్తి ఎంత?
జ: 1:3

 

4. కిందివాటిలో అమ్మోనాల్ మిశ్రమాన్ని గుర్తించండి.
ఎ) NHNO3 + TNT              బి) NH4NO3 + Al    

సి) NH4NO+ CO           డి) NH4NO3 + S
జ: NH4NO+ Al

 

5. S8 గొలుసులుండే సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్

 

6. కార్బన్ డై సల్ఫైడ్‌లో కరగని సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్

 

7. గన్ పౌడర్ వేటి మిశ్రమం?
జ: సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్    

 

8. హైడ్రోజన్ సల్ఫైడ్ వాసన ఏమిటి?
జ: కుళ్లిన కోడిగుడ్ల వాసన      

 

9. 'జిప్సం' సాంకేతిక నామం ఏమిటి?
జ: CaSO4        

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌