• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం

1. వ్యవసాయం, చేపలు పట్టడం, తోటల పెంపకం ఏ రంగంలో భాగాలు?

2. నిర్మాణం, తయారీ పరిశ్రమలు ఏ రంగంలో ఉంటాయి?
 

3. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్, వాణిజ్యం, కంప్యూటర్లు ఏ రంగంలో భాగం?
 

4. సక్రమనీటి నిర్వహణ పద్ధతులు దేనితో ముడిపడి ఉంటాయి?
 

5. 35 లక్షల రూపాయలకు మించని మూలధన పెట్టుబడిగల సంస్థలు ఎందులో భాగంగా ఉంటాయి?
 

6. అన్ని పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి అత్యావశ్యకమైన ఉత్పాదకాలను ఏ రంగం సమకూరుస్తుంది?
 

7.  పరిశ్రమలు, యంత్రాలు, సామగ్రిని సరఫరా చేసేవి ఏవి?
 

8.  ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక మాంద్యం, వేగ క్షీణతలను గమనించవచ్చు?
 

9.  భారతదేశంలో 'కేంద్ర బ్యాంకుగా' ద్రవ్యాధిపత్యం కలిగి ఉన్నది ఏది?
 

10. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు దేని నిబంధనలకు లోబడి ఉన్నాయి?
 

11. ఏ  రంగంలో శ్రామిక శక్తి ఉపాధి కల్పన జరిగితే ఆధునికీకరణగా గుర్తించవచ్చు.
 

12. గనుల తవ్వకం ఏ రంగానికి చెందింది.
 

జవాబులు:  1) ప్రథమ 2) ద్వితీయ   3) వ్యవస్థీకృత  4) హరిత విప్లవం 5) చిన్నతరహా పరిశ్రమలు 6) భారీతరహా రంగం 7) మౌలిక పరిశ్రమలు  8) ద్వితీయ 9) రిజర్వ్ బ్యాంక్  10) రిజర్వ్ బ్యాంక్  11) ద్వితీయ, తృతీయ   12) ప్రథమ 

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌