• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు- విజయాలు, అపజయాలు

1)  సార్వత్రిక ప్రాథమిక విద్య ఏ  పంచవర్ష ప్రణాళికా ముఖ్యలక్ష్యాల్లో ఒకటి?

2)  భారత ప్రణాళిక వ్యవస్థ ప్రారంభమైన సంవత్సరం ఏది?
 

3)  ప్రస్తుతం మనం ఎన్నోపంచవర్ష ప్రణాళికలో ఉన్నాము?
 

4)  జనాభా నియంత్రణ  ఎన్నో పంచవర్ష ప్రణాళికా ముఖ్య లక్ష్యాల్లో ఒకటి?
 

5)  నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? 
 

6)  ప్రథమ పంచవర్ష ప్రణాళిక   కాలం ఏది?                                           
 

7)   నాలుగో పంచవర్ష ప్రణాళిక  కాలంలో వచ్చిన నినాదం ఏది?         
 

8)  స్వయం సమృద్ధి   ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది ?                    
 

9)  ఉపాధి కల్పన  ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది?                              
 

10) పారిశ్రామికాభివృద్ధి ఏ  పంచవర్ష ప్రణాళిక  కాలానికి చెందినది ?

జవాబులు:  1. 8వ పంచవర్ష ప్రణాళిక     2. 1951      3. 11వ    4. 8వ     5. 1991    6. 1951-56    7. గరీబీ - హఠావో     8.  ఐదో  పంచవర్ష ప్రణాళిక         9. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక      10. రెండో పంచవర్ష ప్రణాళిక 

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌