• facebook
  • whatsapp
  • telegram

సమకాలీన ప్రపంచం

1. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు? 

జ: ఉడ్రోవిల్సన్
 

2. వర్సెయిల్ సంధి మిత్రరాజ్యాలకు, ఏ దేశానికి మధ్య జరిగింది?
జ: జర్మనీ

 

3. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1914

 

4. వర్సెయిల్స్ సంధి జరిగిన సంవత్సరం?
జ: 1919

 

5. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధి నివారణకు కృషి చేసింది?
జ: మలేరియా

 

6. మొదటి ప్రపంచ యుద్ధంలో తటస్థంగా ఉన్న దేశమేది?
జ: బెల్జియం

 

7. టర్కీ సుల్తానుల పాలనలో ఉన్న రాజ్యాలేవి?
జ: బాల్కన్ రాజ్యాలు

 

8. నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది?
జ: 1920

 

9. బోల్షివిక్‌ల నాయకుడెవరు?
జ: లెనిన్

 

10. లెనిన్ ఏ పత్రికకు సంపాదకుడు?
జ: ఇస్ క్రా

 

11. 1905లో రష్యా ఏ దేశం చేతిలో ఓడిపోయింది?
జ: జపాన్

 

12. ఏ దేశ చక్రవర్తులను 'జార్‌'లు అంటారు?
జ: రష్యా

 

13. రష్యా చరిత్రలో రక్తసిక్తమైన ఆదివారం?
జ: 1905 జనవరి 9

 

14. ఏ దేశపు పార్లమెంటును 'డ్యూమా' అంటారు?
జ: రష్యా

 

15. 'బోస్నియా' రాజధాని ఏది?
జ: సరయేవో

 

16. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్న దేశమేది?
జ: రష్యా

 

17. ప్యారిస్ శాంతి ఒప్పందం ఎప్పుడు జరిగింది?
జ: 1919

 

18. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ: జెనీవా

 

19. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ రాజెవరు?
జ:  విలియం ||

 

20. రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం?
జ: 1917

 

21. రష్యాను పరిపాలించిన చివరి చక్రవర్తి ఎవరు?
జ: నికోలస్ ||

 

22. రష్యాను ఆధునికీకరించిందెవరు?
జ: పీటర్ ది గ్రేట్

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌