• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ చరిత్ర

1. భారత జాతీయ కాంగ్రెస్‌ను ఎ.ఒ.హ్యూమ్ ఏ సంవత్సరంలో స్థాపించాడు?

జ: 1884
 

2. కర్జన్ ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన చేశాడు?
జ: 1905

 

3. స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటింది-
జ: బాలగంగాధర్ తిలక్

 

4. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: కేరళ

 

5. ఇంక్విలాబ్ జిందాబాద్ ఎవరి నినాదం?
జ: భగత్‌సింగ్

 

6. ముస్లింలీగ్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1906

 

7. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది?
జ: 1931

 

8. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా-
జ: నౌరోజి

 

9. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
జ: 1927

 

10. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ నాయకుడు-
జ: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

 

11. 1866 వ సంవత్సరంలో లండన్‌లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు?
జ: దాదాబాయి నౌరోజీ

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌