• facebook
  • whatsapp
  • telegram

భూ అంతర్భాగం  

1. భూమి వ్యాసార్ధం ఎంత?
జ:  6440 కి.మీ.

 

2. భూమిపై ఉన్న శిలామయ భాగాన్ని ఏమంటారు?
జ:  శిలావరణం

 

3. రసాయన పదార్థం లభ్యత అధారంగా భూపటలానికి ఉన్న మరో పేరు?
జ:  సియాల్

 

4. భూకేంద్ర మండలానికి మరో పేరేంటి?
జ:  నిఫె

 

5. బాహ్య ప్రావార సాంద్రత?
జ:  3.1 

 

6. భూపటలాన్ని, భూప్రావారాన్ని వీడదీసే రేఖను ఏమంటారు?
జ:  మెహో విచ్చిన్నరేఖ

 

7. భూ అంతర్భాగంలో అతి తేలికైన రేఖ?
జ:  సియాల్

 

8. లోహపు పొర అని దేన్ని అంటారు?
జ:  నిఫె

 

9. 'ప్రథమ శిలలు' అని వేటిని పిలుస్తారు?
జ:  అగ్నిశిలలు

 

10. భూఅంతర్భాగంలో ఏర్పడిన అగ్నిశిలలేవి?
జ:  పాతాళ శిలలు

 

11. పాతాళ శిలలకు ఉదాహరణ?
జ:  గ్రానైట్

 

12. అగ్నిపర్వత శిలలకి ఉదాహరణ?
జ:  బసాల్ట్

 

13. శిలాజాలు ఏర్పడని శిలలు ఏవి?
జ:  అగ్నిశిలలు

 

14. స్తరిత శిలలు అని వేటికి పేరు?
జ:  అవక్షేప శిలలు

 

15. భూ ఉపరితలంపై 75% ఉన్న శిలలు?
జ:  అవక్షేప శిలలు

 

16. కడప బండలు ఏ శిలలకు ఉదాహరణ?
జ:  అగ్నిశిలలు

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌