• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ ఉనికి, శీతోష్ణస్థితి, నదీవ్యవస్థ  

1. బాక్సైట్ నుంచి దేన్ని తయారుచేస్తారు?
జ: అల్యూమినియం

 

2. ఎరువుల తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది?
జ: అపోడైట్

 

3. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్, నైజాం వజ్రాలు మనరాష్ట్రంలో ఏ ప్రాంతంలో లభించాయి?
జ: కృష్ణానదీ లోయ

 

4. మామిడి పండ్లకు ప్రసిద్ధిచెందిన జిల్లా?
1) కృష్ణా           2) ఉభయగోదావరి           3) చిత్తూరు            4) పైవన్నీ
జ: పైవన్నీ

 

5. మినుముల పంటకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?
జ: కోస్తాంధ్ర

 

6. గాజులకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం?
జ: శ్రీకాళహస్తి

 

7. దేశంలోనే చాలా మేలైన జాతికి చెందిన ఎద్దులు ఏవి?
జ: ఒంగోలు

 

8. నల్ల గొర్రెల ఉన్ని నుంచి గొంగళ్లు నేయడం ఏ జిల్లా ప్రజల ముఖ్యవృత్తి?
జ: మహబూబ్‌నగర్

 

9. కృష్ణానది పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలిసిపోతుంది. ఈ పాయల మధ్య ప్రదేశానికి ఏమని పేరు?
జ: దివిసీమ

 

10. సారా తయారుచేయడానికి ఉపయోగించే ఇప్పపువ్వు ఏ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది?
జ: తెలంగాణా ప్రాంతపు అడవులు

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌